
General
మరో వివాదంలో పైలట్ రోహిత్ రెడ్డి!
Saturday, 21 March 2026126 views
Advertisement
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో అరెస్టయిన Ex MLA పైలట్ రోహిత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మొయినాబాద్లోని ఆయన ఫామ్హుహౌస్ అసైన్డ్ భూమిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. జంగయ్య అనే వ్యక్తి పేరుతో ల్యాండ్ ఉందని సమాచారం. దీంతో ఆ భూమి రోహిత్ రెడ్డి చేతికి ఎలా వెళ్లిందనేది తెలుసుకుంటామని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అవసరమైతే ఫామ్ హౌస్ను సీజ్ చేస్తామంటున్నారు.
Share this article


