13 Views
హైదరాబాద్: తెలంగాణలోనూ జనసేనా పార్టీ పోటీ చేసేందుకు రెడీ అని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జీ శంకర్గౌడ్స్పష్టం చేశారు. 32 నియోజకవర్గాల్లో కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నదన్నా. ఆయా నియోజకవర్గాలకు కార్య నిర్వాహకులను పార్టీ నియమించిందని అయితే వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక తయారు చేస్తారని, దాని ప్రకారమే టికెట్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు.