తెలంగాణలో జనసేనా పార్టీ పోటీ

0
11 Views

హైదరాబాద్: తెలంగాణలోనూ జనసేనా పార్టీ పోటీ చేసేందుకు రెడీ అని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జీ శంకర్​గౌడ్​స్పష్టం చేశారు. 32 నియోజకవర్గాల్లో కార్యచరణను సిద్ధం చేసుకుంటున్నదన్నా. ఆయా నియోజకవర్గాలకు కార్య నిర్వాహకులను పార్టీ నియమించిందని అయితే వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక తయారు చేస్తారని, దాని ప్రకారమే టికెట్లను కేటాయిస్తామని ఆయన తెలిపారు.