Vikarabad

రెండో దఫా కంటి వెలుగును విజయవంతం చేయాలి: ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: రాష్ట్ర ప్రజల కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కలిగి ఉండాలి: స్వీప్ నోడల్ అధికారి కోటాజీ

వికారాబాద్ : అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజి అన్నారు. మంగళవారం స్థానిక ఎస్.ఏ.పీ. డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై...

యాదగిరి గుట్టలో భక్తుల అవస్థలు … భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నన ఆర్టీసీ

అనంతగిరి డెస్క్: యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో భక్తులు నిత్య నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా గుట్ట కింద నుంచి గుట్టపైకి వెళ్లేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన అరకొర బస్సులు వారి ప్రాణాల మీదకు...

టిఆర్ఎస్ రైతుల చావు కోరుకుంటుంది: టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

వికారాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల చావు కోరుకుంటుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన...

రాజీనామా చేయమని ఫోన్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా: మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్: డైలీ యువర్ చైర్పర్సన్ కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని కానీ కొందరు రాజీనామా చేయాలని ఫోన్ చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని అలాంటి...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి