ప్రియురాలిపై కత్తితో దాడి ….అడ్డొచ్చిన తల్లికి కూడా గాయాలు

0
24 Views

హైదరాబాద్: హైద్రాబాద్ మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై సందీప్ అనే యువకుడు కత్తితో దాడి చేయగా అడ్డొచ్చిన తల్లికి కూడా గాయాలయ్యాయి.:హైద్రాబాద్ మియాపూర్ ఆదిత్యనగర్ లో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిని సందీప్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అడ్డొచ్చిన తల్లిపై కూడా నిందితుడు దాడి చేశాడు. తల్లీ కూతుళ్లను ఆసుపత్రికి తరలించారు స్థానికులు.