మహిళా పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సస్పెండ్

0
19 Views

తాండూర్:  ఇటీవల ఓ మహిళా తో అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక వేదింపులకు పాల్పడినాడని తాండూర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నా రాఘవేందర్ పైన వచ్చిన ఫిర్యాదు పైన తాండూర్ డి‌ఎస్‌పి  ద్వారా దర్యాప్తు చేసి పోలీస్ కానిస్టేబుల్ రాఘవేందర్ పైన శాఖ పరమైన చర్యల పరంగా సస్పెండ్ చేయడం జరిగింది అని జిల్లా ఎస్‌పి  తెలిపినారు.
.