కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కానీ ఆ స్కూల్ కూల్చకండి:అక్బరుద్దీన్ ఓవైసీ

0
173 Views

అనంతగిరిడెస్క్:హైదరాబాద్ బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చివేస్తారని వచ్చిన వార్తలపై అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. పేదలకు ఉచితంగా విద్యనందించేందుకు 12 బిల్డింగ్లను నిర్మించానని, కొందరు కావాలని వాటిని తప్పుగా చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని గుర్తు చేస్తూ, “కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి” అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.