బుగ్గ రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, విరాళం

0
179 Views

వికారాబాద్ :శ్రావణ సోమవారం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన శ్రీ కృషి కన్స్ట్రక్షన్స్ మురళీకృష్ణ బుగ్గ రామేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం స్వామికి అభిషేకంచేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పుండరీకం సత్యనారాయణ గౌడ్, మైపాల్ రెడ్డి, మాణిక్ ప్రభు, చెక్క వీరన్న, వీరేశం, దోసాడా రమేష్ పాల్గొన్నారు.