కేరళలో కదలని సముద్ర కెరటాలు

0
19 Views

కేరళ: కేరళ రాష్ట్రంలోని సముద్రతీరంలో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. సముద్రపు ఒడ్డున సముద్రపు కెరటాలు ఒక్కసారిగా ఆగిపోయి ఎటు కదలకుండా ఉండడంతో అంతా అయోమయానికి గురిచేస్తుంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఏం జరగబోతుందో అని ఆ సముద్రం వైపు చూస్తూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.