Vikarabad

టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా రఘువీరారెడ్డి

వికారాబాద్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా  ధారూరు మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డిని నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. రఘువీరారెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని ఆశించినప్పటికీ జిల్లా అధ్యక్ష పదవిని...

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ తో విద్యార్ధుల సెల్ఫీ జోష్

దుబ్బాక:  హైదరాబాద్ లో జరిగిన సీఎం కప్ జాతీయ స్థాయి కరాటే పోటిల్లో సత్తా చాటిన మిరుదొడ్డి మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థినిలను అభినందించినడానికి మిరుదొడ్డి కస్తూర్భా గాంధీ బాలికల...

దేవాలయ నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుడి విరాళం

వికారాబాద్ ( ధారూరు ) :  హనుమాన్ దేవాలయం పున్నర్ నిర్మాణానికి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బోయిని అంజయ్య 25,000విరాళం అందజేశారు. ధారూర్ మండల కేంద్రంలో పునర్ నిర్మిస్తున్న హనుమాన్ దేవాలయానికి   దేవాలయ...

మన ఊరు మన బడి పనులు పూర్తి చేయాలి: జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

వికారాబాద్ : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి 10 రోజులలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్...

విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత సైంటిస్టులుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ నిఖిల

వికారాబాద్ : విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని గుర్తించి భావిభారత సైంటిస్టులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఆవరణలో 50వ జిల్లా స్థాయి సైన్స్...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి