Vikarabad

వరంగల్ లో బేరి నరేష్ అరెస్ట్

వికారాబాద్ : కొడంగల్ నియోజకవర్గంలో చేపట్టి ఓ సభలో బేరి నరేష్ హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యాలు చేయడంతో పాటు అయ్యప్ప స్వామి గురించి తప్పుగా మాట్లాడడంతో ఆయన పై కొడంగల్ పోలీస్...

అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై కేసు నమోదు: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్: మత విద్వేషాలను ఉపేక్షించేది లేదని ఎస్పీ కోటి రెడ్డి, IPS తెలిపారు.అయ్యప్ప స్వామిపై అనుచిత వాఖ్యలు సబబు కాదని ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినా, ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగే విధంగా...

తెలంగాణ డిజిపిగా అంజనీ కుమార్

హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్ర డీజీపీ గా అంజనీ కుమార్ ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. రాచకొండ సీపీగా డీఎస్ చౌహన్..సీఐడీ అడిషనల్...

జిల్లాలో క్రైమ్ తగ్గింది: జిల్లా ఎస్పీ కోటిరెడ్డి

వికారాబాద్ :గతంతో పోలిస్తే వికారాబాద్ జిల్లాలో 2022లో క్రైమ్ తగ్గిందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో 2281...

గర్ల్స్ హాస్టల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ : గర్ల్స్ హాస్టల్ ను  ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆకస్మిక తనిఖీ చేశారు.  వికారాబాద్ పట్టణంలోని ఎన్నెపల్లి లో గల BC గల్స్ హాస్టల్లను ఆకస్మికంగా తనిఖీ చేసి వంట...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి