news

YS షర్మిల అరెస్ట్

ప్రగతి భవన్ ముట్టడికి కారులో వెల్తున్న వై ఎస్ ఆర్ టిపి పార్టి అద్యక్షురాలు వై ఎస్ షర్మిల ను పంజాగుట్ట చౌరస్తాలో  పోలీసులు ఆమెను అరస్టు చేసారు.పోలీసుల వైఖరి పై వైఎస్...

కేసీఆర్ డౌన్ డౌన్ …. యంగ్ లీడర్ జిందాబాద్ … విద్యార్థుల ఆందోళన పైలేట్ కు తాకిన సెగ

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ అనంతపద్మనాభ కళాశాల విద్యార్థులు స్కాలర్ షిప్ ల కోసం రోడ్డెక్కగా నిన్నటి వరకు ఒకే దగ్గర ఉన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను ఈ రోజు అందులో...

డయల్ యువర్ చైర్ పర్సన్ కు కార్యక్రమానికి రాజీనామాల డిమాండ్

వికారాబాద్ : వికారాబాద్ మునిసిపల్ లో చేపట్టి డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమం సోమవారం చేపట్టగా ముగ్గురు వ్యక్తులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రతి సోమవారం...

జిల్లాలోని కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ విద్యార్థినీల అస్వస్థత

వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థకు గురయ్యారు.  పెద్దేముల్ (మం) మారేపల్లి కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది....

అయ్యప్ప నామ స్మరణతో మారుమ్రోగిన కొత్తగడి అయ్యప్ప మహపడిపూజ

వికారాబాద్ : స్వామియే శరణం అయ్యప్ప నామ స్మరణతో కొత్తగడి ప్రాంతం మారి మోగింది . వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి భాగ్యలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏపీసీఎస్ చైర్మన్ ఎర్రవల్లి నర్సింలు, కన్నేస్వామి...

Popular

Subscribe

spot_imgspot_img
error: కాఫీ చేయడం ఆపేసి లింక్ పంపండి